Allu Arjun AA Brand Caravan in AA19 Movie Sets | AA Caravan | Allu Arjun | Pooja Hegde | Trivikram Srinivas |

Allu Arjun AA Brand Caravan

Allu Arjun AA Brand Caravan in AA19 Movie Sets | AA Caravan | Allu Arjun | Pooja Hegde | Trivikram Srinivas |

Allu Arjun AA Brand Caravan in AA19 Movie Sets

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తను ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు అందుకే బన్నీ కి స్టైలిష్ స్టార్ అనే బిరుదు దక్కింది .డ్రెస్సింగ్ స్టైల్ అయినా , హెయిర్ స్టైల్ అయినా ,కార్ అయినా లేక సినిమా ఏదైనా సరే బన్నీ ఒక కొత్తదనం తో పాటు తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు అందుకే బన్నీ కి యూత్ లో మరియు అమ్మాయిల్లో కూడా పిచ్చ క్రేజ్ వుంది .ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా ..!

బన్నీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవరు పరిచయం చేయని ఒక కొత్త మోడల్ కార్ వ్యాన్ ను పరిచయం చేసాడు .ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న AA 19 షూటింగ్ లో ఈ కార్ వ్యాన్ దర్శనమిచ్చింది .ఇక అంతే దీని వెంటనే ఫొటోస్ తియ్యటం ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యటం అవ అదే పని గా వైరల్ కావటం నిమిషాలలో జరిగిపోయింది .

ఇక కార్ వ్యాన్ విషయానికొస్తే దీని చాలా ప్రత్యేకతలు వున్నాయి అట ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు మన తెలుగు ఏ హీరో కూడా ఉపయోగించ లేదట .అనేకదందోయ్ దీని బన్నీ తనకోసం ముంబై లో స్పెషల్ గా డిజైన చేయించాడు అట .అయితే ఈ కార్ వ్యాన్ కొనేందుకు 3.5 కోట్లు అయితే దీని డిజైన్ చేయించటానికి 3.5 కోట్లు అయింది అట అంటే ఈ కారా వ్యాన్ ధర 7 కోట్లు అన్న మాట .ఈ కారవ్యాన్ ఎటు జెడ్ బ్లాకు కలర్ లో బ్లాకు కలర్ గ్లాస్ డిజైనింగ్ తో అదిరిపోయింది .దీనికి తోడూ ఈ గ్లాస్ పై వైట్ కలర్ లో AA బ్రాండ్ లోగో అయితే మాటల్ ల్లేవు మాట్లాడుకోవటాలు ల్లేవు అన్నట్లు వుంది .

 

Leave a Reply

Top
%d bloggers like this: