Akhil 4 Regular Shooting Stars June 26th onwards | Akhil Akkineni | Bommarillu Bhaskar | Gopi Sunder |

Akhil 4 Regular Shooting Stars June 26th onwards

 Akhil 4 Regular Shooting Stars June 26th onwards | Akhil Akkineni | Bommarillu Bhaskar | Gopi Sunder |

Akhil 4 Regular Shooting Stars June 26th onwards

అక్కినేని వారసుడిగా భారీ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమా తీసాడు కాని ఒక్క హిట్ కూడా లేకపోవటం బాధాకరం అనే చెప్పాలి .అఖిల్ సినిమా తో అడుగు పెట్టిన అఖిల్ కి హలో ,mr మజ్ను వంటి వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు .కాబట్టి ఇప్పుడు అఖిల్ ఒక మంచి హిట్ కావాలి కాబట్టి ఈ సారి అఖిల్ ఆచితూచి మంచి సబ్జెక్ట్ తో హిట్ కొట్టటానికి సిద్దమవుతున్నాడు .

బొమ్మరిల్లు ,పరుగు ,ఆరంజ్ వంటి మంచి లవ్ స్టొరీ లను తీర్చి దిద్దిన బొమ్మరిల్లు భాస్కర్ తో అక్కినేని అఖిల్ ఒక సినిమా చేయనున్నాడు .ఈ సినిమా ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు .ఈ సినిమా కి గోపి సుందర్ సంగీతాన్ని అందించనున్నాడు .ఇప్పటికే చిత్ర యూనిట్ సుంద

ర్ నుండి మంచి ట్యూన్స్ ను పట్టే పనిలో బిజీగా వుందట .అయితే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే పూజ కార్యక్రమాలను జరుపుకుంది .ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది .

అయితే ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అవుతుందా లేదా అనేది తెలియదు .అంతేకాకుండా తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఒక విభిన్నమైన లవ్ స్టొరీ నేపద్యం లో తెరకెక్కనుంది అని సమాచారం ,మరి చూడాలి ఈ సినిమాలో అఖిల్ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా వుండావుతుందో ..

ఇక ఈ సినిమా కు సమబందించి నటీనటుల వివరాలు కూడా తెలియల్సివుంది .

Leave a Reply

Top
%d bloggers like this: