Actress Ruhani Sharma Hot Photos Stills at SIIMA Awards 2019

Actress Ruhani Sharma Hot Photos Stills at SIIMA Awards 2019

Actress Ruhani Sharma Hot Photos Stills at SIIMA Awards 2019

చిలసౌ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న రుహని శర్మ ఆ తరువాత మరో సినిమాలో కనిపించలేదు .అయితే తెలుగు లో తన మొదటి సినిమా సుశాంత్ తో కల్సి నటించిన చిలసౌ మంచి క్లాసిక్ విజయాన్ని నమోదు చేసుకుంది .కాని ఈ సినిమా లో రుహాని శర్మ గ్లామర్ కి అంత ప్రాముఖ్యత లేకపోయింది అందులోను కుటుంబ బాధ్యతలు మోసే పాత్ర లో నటించటం తో గ్లామర్ చూపించటానికి వీలు కాలేదు .అయితే లేటెస్ట్ గా ఈ అమ్మడు సైమా అవార్డు ఈవెంట్ కి విచ్చేసింది .ఈ భామ ఈ ఈవెంట్ లో బ్లాకు కలర్ స్లీవ్ లెస్ దుస్తులు దరించి తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఈ ఈవెంట్ లో ముఖ్య ఆకర్షణ గా నిలిచింది .

 

Leave a Reply

Top
%d bloggers like this: