Actress Niddhi Agerwal Hot Photos | Age | Height | Biaodata | Wallpapers | Images | HD Pics |

Actress Niddhi Agerwal Hot Photos | Age | Height | Biaodata | Wallpapers | Images | HD Pics |

Actress Niddhi Agerwal Hot Photos | Age | Height | Biaodata | Wallpapers | Images | HD Pics |

నిధి సినిమా ల విషయాలు పక్కనపెడితే ఈ మధ్య పోటీ పడుతున్న యువ హీరోయిన్ లలో నిధి కూడా ఒకరు అనే చెప్పాలి .

ఎందుకంటే నిధి ..ఈ పేరు కు తగ్గట్టుగానే  అన్ని అందాలతో నిండిన నిండు అందం నిధి ఈ భామ సోషల్ మీడియా లో కూడా తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో వుంటుంది అయితే లేటెస్ట్ గా ఈ భామ కు సంబందించిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది .ఈ ఫోటో లో నిధి చాల హాట్ గా ఘాటు ఘాటు చూపులతో చూస్తూ మత్తుగా తన మైకం లోకి లగుతుందా అన్నట్టు వుంది .నిధి తన మొదటి సినిమా నుండి కుడా తన అందాలను చూపి చుపనట్టుగా చూపిస్తూ వస్తుంది ఇక రానురాను ఈ భామ అందాలను ఆరబోయటంలో అధిగమిస్తుంది గతంలో వచ్చిన ఇస్మార్ట్ లో కూడా ఈ భామ అందాలకు కరువు లేదు . సెక్సీ కళ్ళతో ,వొంపు సొంపుల నడుముతో ,మురిపించే శరీర ఆకృతి,వజ్రం లాంటి తన బాడీ ,మై మరపించే బొడ్డు  తో నిండిన ఒక అందమైన నిధి అన్నట్టు వుంటుంది  నిధి అగర్వాల్ .

సవ్యసాచి సినిమాతో తెలుగు లో అడుగుపెట్టిన బెంగుళూరు భామ నిధి అగర్వాల్ కి తన మొదటి సినిమా అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది ఈ సినిమా లో నాగచైతన్య కి జంటగా నటించింది ఈ సినిమా తరువాత చైతు సోదరుడు అయిన అఖిల్ సినిమా మిస్టర్ మజ్ను లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది ఈ సినిమా కూడా అనుకున్న విజయం సాధించలేకపోయింది .హీరోయిన్ ఎంత అందంగా వున్నా సినిమా లు విజయం సాధించలేదు అంటే కనుక అవకాశాలు కోల్పోతారు కాని నిధి మాత్రం మొదటి రెండు సినిమాలతో అపజయాలు అందుకుని మూడో సినిమా తో మంచి హిట్ ను అందుకుంది అంతేకాకుండా తన మూడో సినిమాలో యువతకు మరింత దగ్గరైంది అదే ఇస్మార్ట్ శంకర్ పురిజగాన్నాద్ ,రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో నిధి మరియు నభ నతేష్ లు నటించారు ఈ ఇద్దరికీ కూడా  మంచి పేరు దక్కింది .కాని నిధి కి మాత్రం అవకశాలు అనుకున్నంతగా గా రావటం లేదు ప్రస్తుతం ఈ భామ అశోక్ గల్లా తో రాబోతున్న ఒక చిత్రం లో నటిస్తుంది .అయితే ఈ భామ కి అగ్ర హీరోలతో చెంత నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంది .

Nidhi Agerwal Hot Video Song Watch here:

Niddhi Agerwal Sexy  Video Song click here: https://www.youtube.com/watch?v=V5c4BnmPTpU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: