Actress Namita New Look Photos and Namita Latest Photos Stills

Actress Namita New Look Photos

Actress Namita New Look Photos and Namita Latest Photos Stills

Actress Namita New Look Photos and Namita Latest Photos Stills

సొంతం సినిమా తెలుగు పరిశ్రమ లో అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యెక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ నమిత .తన మొదటి సినిమా సొంతం తో మంచి విజయాన్ని అందుకుంది ఆ తరువాత వచ్చిన జెమిని , ఒకరాజు ఒకరాణి ,ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి ,అయితే ఏంటి వంటి సినిమా లతో వరుస పరాజయాలను దక్కించుకుంది దీంతో తెలుగు సిని పరిశ్రమలో అవకాశాలు దూరమయ్యాయి .ఆ తరువాత చాల రోజుల గ్యాప్ తీసుకుని కొంచెం బొద్దిగా మారి ప్రభాస్ బిళ్ళ సినిమా తో రి ఎంట్రీ ఇచ్చింది .ఆ సినిమా లో నమిత అందచందాలకు మంచి మార్కులు పడటమే కాకుండా మంచి గుర్తింపు దక్కించుకుంది .ఆ తరువాత నందమూరి బాలకృష్ణ తో సింహ సినిమాలో నటించింది ఈ సినిమా భారీ బ్లాకు బస్టర్ సాధించింది .దీంతో నమిత హాట్ హాట్ అందాలకు ప్రేక్షుకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది కాని మరీ బొద్దిగా వుండటం వలన తెలుగు అవకాశాలు కనుమరుగయ్యాయి .తెలుగు అవకాశాలు తక్కువ కావటానికి కారణం నమిత మరి లావుగా తయారవటం కారణం కాని తమిళం లో మాత్రం నమిత మంచి క్రేజ్ దక్కించుకుంది ఒక అభిమాని అయితే ఏకంగా నమిత కోసం గుడి కట్టించాడు .దీనికి కారణం నమిత బొద్దిగా మారటం గతంలో కుష్భు కి కూడా తమిళం లో అభామనులు ఇలా గుడి కట్టించారు .అయితే ఈ సమయంలో నమిత అడపాదడపా సినిమా చేసింది కాని ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుంది ఆ తరువాత పెళ్లి చేసుకుంది .

అయితే మరీ లావుగా మారిన నమిత ఈ మధ్యకాలం లో బాగా సన్నబడింది నమిత లేటెస్ట్ ఫొటోస్ ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి .అయితే ఇప్పుడు నమిత వర్క్ అవుట్ చేస్తున్న కొన్ని ఫోటో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ఫోటో లో నమిత మరీ సన్నగా మారింది ఒక్కసారిగా ఇలా లావుగా వుంది సన్నగా మారటం అంటే చాల కష్టం ఇందుకోసం నమిత యెంత శ్రమించిందో మనం అర్ధం చేసుకోవచ్చు .ఇంతకీ ఈ కష్టం వెనుకల కారణం ఏమిటి అని ఆలోచిస్తే మరల నమిత సినిమా లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .నమిత కు సంబందించిన లేటెస్ట్ ఫొటోస్ మీరు కూడా ఒక లుక్ వెయ్యండి

Leave a Reply

Top
%d bloggers like this: