AA19 Movie Second Schedule Start in Next Week | Allu Arjun | Pooja Hegde | Nivetha Thomas | SS thaman | AA19 |

AA19 Movie Second Schedule Start in Next Week

AA19 Movie Second Schedule Start in Next Week | Allu Arjun | Pooja Hegde | Nivetha Thomas | SS thaman | AA19 |

AA19 Movie Second Schedule Start in Next Week

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న AA19 మూవీ ఇప్పటికే మొదటి షెడ్యుల్ ను పూర్తీ చేసుకుంది .రెండవ షెడ్యుల్ కి చిత్ర యూనిట్ అంతా రంగం సిద్ధం చేసుకుంది .అయితే మొదటి షెడ్యుల్ తరువతా బన్నీ కొంత గ్యాప్ తీసుకున్నాడు అయితే ఈ గ్యాప్ సినిమా నిమిత్తం తీసుకున్నాడు అట ఈ గ్యాప్ లో బన్నీ తన బాడీ షేప్  ని మరియు హెయిర్ స్టైల్ ని పూర్తీ మార్పులు చేయనున్నాడు అట. అయితే ఈ న్యూ లుక్ కేవలం సినిమా లో కొంత మేరకే వుంటుందా లేక సినిమా మొత్తం అన్నీ న్యూ లుక్ లో కనిపిస్తాడా అనేది తెలియల్సివుంది .ఇప్పటికే బన్నీ దాదాపుగా సంవత్సరం పైనే గ్యాప్ తీసుకున్నాడు దీంతో ఇక గ్యాప్ లేకుండా ఫుల్ బిజీ అవ్వలకున్నాడట బన్నీ అందుకే కుదిరితే ఈ సినిమా షూటింగ్ ఒక కొలిక్కి రాగానే తన తదుపరి చిత్రం షూటింగ్ కూడా మొదలుపెట్టడానికి రెడీ గా వున్నాడు అట .ఇప్పటికే బన్నీ రెండు మూడు సినిమా లను లైన్ లో పెట్టాడు కాబట్టి వీలైనంతా త్వర ఆ సినిమా లను కూడా పూర్తీ చెయ్యాలని నిర్ణయించు కున్నాడు అట .

ఇక త్రివిక్రమ్ బన్నీ సినిమా విషయనికొస్తే ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ నేపధ్యంలో తెరకెక్కనుంది అనే వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమా సిస్టర్ ఇన్సిడెంట్ మీద ఆదారపడి వుంటుంది అనే వార్తలు వస్తున్నాయి .ఈ సినిమా లో బన్నీ కి తల్లితండ్రులుగా టబు మరియు మలయాళం స్టార్ జయరాం నటిస్తున్నారు .ఈ కాలంలో కుటుంబ విలువలు గురించి చూడాలంటే కేవలం అవి త్రివిక్రమ్ చిత్రలో మాత్రమే చూస్తాం .అయితే ఇప్పటికే త్రివిక్రమ్ బన్నీ తో రెండు సినిమా లు చేసాడు ఈ రెండు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్  చిత్రాలే ఇవి కూడా మంచి విజయాన్ని సాధించాయి మరి మరో సారి వీరిద్దరూ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నారు .అయితే ఈ సినిమా లో త్రివిక్రమ్ గత సినిమాలతో పోల్చితే ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు ఎమోషన్స్ ఎక్కువగా వుంటాయి అట మరి చూడాలి అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో .ఇంకా ఈ టైటిల్ ని ఇంకా ఖరారు చేయలేదు అలకంద అనే పేరు ని పరిశీలిస్తున్నట్టుగా టాక్ .

 

Leave a Reply

Top
%d bloggers like this: